In Yet another Big Blow to AP govt the Supreme court upheld the High court's order over the party colours to the village offices. Supreme court states that panchayat buildings are government properties, they should not be painted with party colours
#apcmjagan
#ysrcp
#ycpcoloursGovtBuildings
#tdp
#panchayatoffices
#Supremecourt
ఏపీ ప్రభుత్వం గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, వాటర్ ట్యాంకులకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం రంగులు తొలిగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.