Sandeep Madhav As Gandharva | Gandharva Movie Launch Part 1

Filmibeat Telugu 2020-12-29

Views 163

sandeep madhav new movie gandharwa launched. Gandharwa launch event.
#SandeepMadhav
#Gandharwa
#Tollywood
#ActorSandy

వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడు సందీప్ మాధవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం గంధర్వ. గాయత్రి ఆర్ సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, క్రిష్, హీరో శ్రీకాంత్, సాయికుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS