Shahid kapoor and Kiara Advani plays tremendous role in Kabir Singh movie.In 14 days Kabir Singh collected over 200 crores. Rangoli Chandel Extends Support To Kabir Singh and its director Sandeep Reddy Vanga.
#saynotoselectiveoutrage
#RangoliChandel
#rajkapoor
#kabirsingh
#shahidkapoor
#kiaraadvani
#sandeepreddyvanga
#chinmayi
#bollywood
#tollywood
#samanthaakkineni
#anasuyabharadwaj
ప్రేమికులను ఉద్దేశిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేవుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికులన్నాక ముద్దు మురిపం, కొట్టుకోవడం లాంటివి ఉంటేనే ఆ బంధం దృడంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో భాగంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఈ ఇష్యులోకి ఎంటరైన కంగనా రనౌత్ సోదరి రంగోలి ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.