sandeep madhav new movie gandharwa launched. Gandharwa launch event.
#SandeepMadhav
#Gandharwa
#Tollywood
#ActorSandy
వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడు సందీప్ మాధవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం గంధర్వ. గాయత్రి ఆర్ సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు నిర్మిస్తున్నారు.