Mahesh Babu Meeting With Sukumar And Sandeep Reddy Vanga, Anil Ravipudi | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-29

Views 2

Film nagar source said that, Mahesh Babu will meet Sukumar this week and will go through the complete script. Along with these, meetings are planned with young directors Sandeep Reddy Vanga, Anil Ravipudi who are expected to narrate some interesting plots for Superstar.
#Mahesh Babu
#Sukumar
#SandeepReddyVanga
#AnilRavipudi
#Mahrashi
#25thmovie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే పొల్లాచ్చిలో పూర్తవ్వడంతో యూనిట్ మొత్తం తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. 'మహర్షి' నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే వారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. షూటింగుకు వారం గ్యాప్ ఉండటంతో సూపర్ స్టార్ ఈ సమయాన్ని ముగ్గురు డైరెక్టర్లను మీట్ అవ్వడానికి కేటాయించినట్లు టాక్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS