Interesting Star Cast In Mahesh Babu - Anil Ravipudi Movie || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-29

Views 1

Anil Ravipudi, Mahesh Babu movie will have full of brightest stars south.After Bandla Ganesh, VijayaShanti another name added to the movie list. Baahubali fame Shivagami Ramya Krishnan will be in the action drama movie.
#maheshbabu
#anilravipudi
#ramyakrishnan
#vijayashanthi
#bandlaganesh
#maharshionmay9th
#maharshi
#tollywood

ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గాల పేర్లు సినిమాను క్రేజీగా మలుస్తున్నాయి. మహర్షి రిలీజ్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రంలో రమ్యకృష్ణ, విజయశాంతి కీలక పాత్రలను పోషిస్తున్నారనే వార్తలు సినిమాపై మరింత హైప్ పెంచాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS