Sarileru Neekevvaru Public Talk | Mahesh Babu | Rashmika Mandanna | Anil Ravipudi

Filmibeat Telugu 2020-01-11

Views 30.6K

Sarileru Neekevvaru is a romantic action entertainer movie directed by Anil Ravipudi and produced by Dil Raju, Anil Sunkara and Mahesh Babu. The movie cast includes Mahesh Babu and Rashmika Mandanna are in the lead roles. Devi Sri Prasad scored music.
#sarileruneekevvaru
#sarileruneekevvarupublictalk
#sarileruneekevvarureview
#maheshbabu
#rashmikamandanna
#anilravipudi
#tollywood


గతేడాది సంక్రాంతి కానుకగా F2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న అనిల్ రావిపూడి.. ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సంక్రాంతి బరిలో నిలిచారు. ఇక ఈ సినిమాలో సూపర్ హిట్ హీరో మహేష్ బాబు సందడి చేశారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, సూపర్ హిట్ హీరో కాంబో కావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Share This Video


Download

  
Report form