Australia vs India: Sunrisers Hyderabad captain David Warner heaped rich praise on India left-arm pacer T Natarajan, saying he could not be any happier for his SRH teammate. Natarajan shone on his maiden international tour, picking up 8 wickets in 4 matches Down Under
#TNatarajan
#DavidWarner
#Srh
#SunRisersHyderabad
#Ausvsind
#Indvsaus
#Indiavsaustralia
ఆస్ట్రేలియా గడ్డపై సంచలన ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన యువ పేసర్ నటరాజన్‌పై అతని ఐపీఎల్ సారథి, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. నెట్ బౌలర్‌గా వచ్చి భారత స్టార్ పేసర్‌గా ఎదగడం అద్భుతమని కొనియాడాడు. తమ జట్టు టీ20 సిరీస్ ఓడినా.. నటరాజన్ రాణించడం చాలా సంతోషాన్నిచ్చిందన్నాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్‌లో నటరాజన్ ప్రతిభ గుర్తించిన వార్నర్ అతనికి అవకాశాలిస్తూ ప్రోత్సహించాడు. ఒక రకంగా నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడానికి కారణమయ్యాడు. దాంతోనే అతను తెగ ఆనందపడుతున్నాడు.