IND VS AUS 2020 : David Warner And Steve Smith Will Make Our Team Stronger - Steve Waugh || Oneindia

Oneindia Telugu 2020-01-13

Views 53

avid Warner and Steve Smith Will Make Our Team Stronger - Steve Waugh
#SteveWaugh
#IndiaCricketTeam
#Australia
#AustraliaCricketTeam
#ViratKohli
#AaronFinch
#DavidWarner
#IndiavsAustralia2020
#Cricket
#indvsaus2020
#ipl2020
#RohitSharma
#mumbaiindians
#rickyponting

ప్రస్తుతం భారత్‌-ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 14న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఇక ఇరుజట్ల మధ్య 2020 చివరలో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో కోహ్లీసేన పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ఎంతో సమయం ఉన్నప్పటికీ అప్పుడే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ క్రీడాకారులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS