Ind vs Aus 2nd ODI : Shreyas Iyer’s Direct Hit To Dismiss David Warner

Oneindia Telugu 2020-11-29

Views 1

Shreyas Iyer produced a moment of magic in the field to send David Warner back to the pavilion in the second ODI between India and Australia at the Sydney Cricket Ground on Sunday.
#IndvsAus2ndODI
#IndVsAus
#ShreyasIyer
#DavidWarner
#SteveSmith
#TeamIndia
#ICC
#ViratKohli
#RohitSharma
#HardhikPandya
#NavdeepSaini
#JaspritBumrah
#ShikharDhawan
#Cricket


ఇండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే దంచికొట్టడంతో భారత్‌పై ఆస్ట్రేలియా మరోసారి అత్యధిక స్కోర్‌ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. స్టీవ్ ‌స్మిత్‌ మెరుపు శతకంతో పాటు టాప్‌ ఆర్డర్‌ మొత్తం చెలరేగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS