India VS West Indies 1st ODI : Virat Kohli Lauds Pant And Shreyas Iyer's Performance || Oneindia

Oneindia Telugu 2019-12-16

Views 169

Virat Kohli Lauds Pant And Iyer's Performance Under Pressure, Praises Shimron Hetmyer.Indian skipper Virat Kohli on Dec 15, heaped praises over the young guns, Shreyas Iyer and Rishabh Pant who helped the host team put up a defendable score.
#indiavswestindies1stodi
#viratkohli
#shreyasiyer
#rishabpant
#ShimronHetmyer
#indvswi
#indvwi
#rohitsharma
#shaihope

టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌లపై కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. నేనూ, రోహిత్‌ శర్మ ఆకట్టుకోలేకపోయాం. పంత్‌, శ్రేయస్‌లకు ఓ మంచి అవకాశం దొరికింది. ఇద్దరూ తెలివిగా బ్యాటింగ్‌ చేశారు అని అన్నాడు. విండీస్‌ బ్యాటింగ్‌ అద్భుతంగా చేసింది. ఈ విజయానికి విండీస్‌ ఆటగాళ్లు అన్ని విధాల అర్హులు అని కోహ్లీ అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS