Video Credits Tata Consultancy Services @TCS Twitter Page. TCS first CEO FC Kohli Passes Away at 96. FC Kohli, Founding CEO of TCS & Father of Indian Software Industry.
#TCSfirstCEOFCKohliPassesAway
#RIPFCKohli
#TCS
#TataCompanies
#nasscom
#TataConsultancyServices
#FatherofIndiasITIndustry
#FatherofIndianSoftwareIndustry
#FoundingCEOofTCS
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎఫ్‌సీ కోహ్లీ(96) కన్నుమూశారు. భారత ఐటీ పరిశ్రమ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన కోహ్లీ.. గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1969లో టాటా గ్రూప్‌లో చేరిన కోహ్లీ.. 1996 వరకు టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.