Rajya Sabha passed the Farmers’ and Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020 and Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020
#RajyaSabha
#AgricultureBill
#2AgricultureBillspassedRajyaSabha
#Farmers
#Congress
#FarmersandProduceTradeandCommerceBill
#FarmersAgreementonPriceAssuranceandFarmServicesBill2020
#Agriculture
#BJP
#YSRCP
#PMMODI
#TMC
వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్బంగా ఆదివారం రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లుల్ని రైతుల పాలిట డెత్ వారెంట్ గా కాంగ్రెస్ అభివర్ణించింది.