Telangana Aam Aadmi Party (AAP) president Ram said that the central government was trying to break the backs of the farmers who claim to be the backbone of the country and was unfair to the farmers by introducing three laws. It was against this backdrop that a protest was held at Indira Park today. Srikaram wrapped up the silent initiation ceremony.
#Telangana
#AamAadmiParty
#AAP
#FarmsBills
#AgriculturalBills
#Farmers
#BJP
#PMModi
దేశానికి వెన్నుముక అని చెప్పుకునే రైతుల వెన్ను విరిచేలాగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మూడు చట్టాలను ప్రవేశపెట్టి రైతులకు అన్యాయం చేస్తోందని, మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రైతులకు మద్దతుగా ఆప్ పార్టీ పనిచేస్తోందని తెలంగాణా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు రామ్ చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యం లో ఈ రోజు ఇందిరా పార్కు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మౌన దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.