Telangana Kisan Congress wants farm bills to be removed.
#Telangana
#Hyderabad
#TelanganaKisanCongress
#FarmBills
నూతన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాల కొనసాగింపు డిమాండ్లతో ఈ నెల 27న హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్ననట్లు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్రెడ్డి వెల్లడించారు.