The House of Representatives voted Thursday (local time) on a bill that would admit Washington DC as the 51st state of the United States. The legislation passed along party lines with a vote of 216 (D) to 208 (R) with no Republicans voting in favour.
#WashingtonDC
#USHouse
#JoeBiden
#Republicans
#DCStateHood
#USA51stState
#UnitedStates
#DonaldTrump
#KamalaHarris
అమెరకాలో ఎన్ని రాష్ట్రాలు అనే ప్రశ్నకు 50 అనే సమాధానం ఠక్కున దొరుకుతుంది. ఇప్పుడా సంఖ్య మారింది.అమెరికాలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 51కి చేరింది. aa కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రమే- వాషింగ్టన్ డీసీ (Washington DC).ఇది అమెరికా రాజధాని. దీనికి సంబంధించిన బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఆమోదించింది. తీవ్ర ప్రతిఘటనల మధ్య.. ఈ బిల్లు సభ ఆమోదం పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార డెమొక్రటిక్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఆ పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల గవర్నర్లు దీనికి మద్దతు ఇచ్చారు.