Iran VS US : అమెరికా మీదకి దూసుకొచ్చిన మూడు రాకెట్లు || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-21

Views 2

కొద్ది రోజులుగా నిశబ్దంగా ఉన్న ఇరాన్ మళ్లీ విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌ హై సెక్యూరిటీ గ్రీన్‌ జోన్‌లో ఉన్న అమెరికా ఎంబసీకి సమీపంలో మూడు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో కార్యాలయాల సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం
#IranVSUS
#Iraq
#USembassy
#Baghdad
#GreenZone
#IraqicapitalBaghdad
#trump
#QassemSoleimani

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS