MiG-29K : Arabian Sea లో కూలిన MiG-29K శిక్షణ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు!

Oneindia Telugu 2020-11-27

Views 1.1K

A MiG-29K trainer aircraft has been lost over the Arabian Sea on Thursday evening. The Navy says one pilot has been rescued while a search by air and surface units are in progress for the second pilot.
#MiG29K
#MiG29KTrainerAircraft
#ArabianSea
#MiGAircraft
#IndianNavy
#Aircraft
భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్.. అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక పైలెట్‌ ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరు గల్లంతు అయ్యారు. గల్లంతైన పైలెట్ కోసం నిరంతరాయంగా గాలిస్తున్నప్పటికీ.. ఫలితం కనిపించట్లేదు. సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచీ రెండో పైలెట్ కోసం విస్తృతంగా గాలించారు.

Share This Video


Download

  
Report form