#IranvsUSA : US Aircraft Restricted From Flying Over Iraq, Iran, Arabian Gulf || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-08

Views 1.4K

The Federal Aviation Administration is barring U.S. pilots and carriers from flying in areas of Iraqi, Iranian and some Persian Gulf airspace. The agency is ordered of the “potential for miscalculation or mis-identification" for civilian aircraft amid heightened tensions.
#IranvsUSA
#Iran
#Iraq
#USmilitaryForces
#QassemSuleimani
#USDefenseDepartment
#DonaldTrump

మధ్య తూర్పు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. యుద్ధ వాతావరణాన్ని మరింత చిక్కపర్చేలా ఆయా నిర్ణయాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇరాక్, ఇరాన్ సహా పర్షియల్ గల్ఫ్ దేశాల మీదుగా తమ దేశ పౌర విమానాల రాకపోకలను నిషేధించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ఆదేశాలు (నోటమ్స్) జారీ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS