Cyclone Tauktae 2021 : Arabian Sea లో అల్ప పీడనం.. తుఫాన్ ఏ దిశను తీసుకుంటుందో..!! | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-12

Views 2

Cyclone Tauktae 2021: Cyclone Tauktae may hit western coast this weekend, heavy rainfall prediction for Kerala, Maharashtra, Karnataka, Goa
#CycloneTauktae
#TauktaeTracker
#Tauktae
#ArabianSea
#firstcycloneof2021
#TauktaeforminginArabianSea
#westerncoast
#heavyrainfall
#COVID19

ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌లో మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.'తుఫాన్‌కు సంబంధించి పలు అంచనాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఒమన్ వద్ద ఇది తీరం దాటవచ్చు,మరో అంచనా ప్రకారం దక్షిణ పాకిస్తాన్‌ వద్ద తీరం దాటవచ్చు,అంటే గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం ఉండవచ్చు.' అని వాతావరణ శాఖ అధికారి సునీతా దేవీ తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS