క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా థార్

DriveSpark Telugu 2020-11-25

Views 1

మహీంద్రా థార్ గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ రేటింగ్స్: 2020 మహీంద్రా థార్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను నమోదు చేసింది. కొత్త థార్‌ను ఫ్రంటల్-ఆఫ్‌సెట్, సైడ్-ఇంపాక్ట్ మరియు ఇఎస్‌పి వంటి వివిధ టెస్టులు జరిపారు. అడల్ట్స్ మరియు పిల్లల సేఫ్టీ కోసం అధిక స్కోర్‌లను పొందగలిగారు. క్రాష్ టెస్ట్ మరియు వాటి ఫలితాలను చూడటానికి వీడియో చూడండి.

Read More: https://telugu.drivespark.com/four-wheelers/2020/new-mahindra-thar-safety-rating-4-star-details-015774.html

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS