గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ ఐ20 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. i20 యొక్క క్రాష్ టెస్ట్ ఫలితాల గురించి గ్లోబల్ NCAP అందించిన సమాచారం ప్రకారం, అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు మొత్తం 17 పాయింట్లకు 8.84 పాయింట్ల స్కోరును సాధించింది, ఫ్రంటల్ క్రాష్ టెస్టులో బాడీషెల్ మరియు ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నట్లు ఇందులో గుర్తించబడింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#globalncap #hyundai #hyundaii20 #crashtest #safetyrating