PUBG Mobile and PUBG Mobile Lite will no longer work for gamers in India, starting today, October 30.
#PUBG
#PUBGMOBILE
#PUBGMOBILELite
#ChineseApps
#pubginindia
#PMModi
#IndiaChinaBorder
#TikTok
చైనాతో సరిహద్దు విబేధాల తర్వాత, దేశ రక్షణ అంశంలో పబ్ జీ సహా పలు చైనీస్ కంపెనీలను భారత్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. భారత్ బ్యాన్ చేసిన తర్వాత పబ్ జీ డౌన్ లోడ్స్ భారీగా పడిపోయాయి.అయితే ఇప్పటివరకు ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకున్నవారు ఎంజాయ్ చేసారు కానీ కొత్తగా డౌన్లోడ్స్ అనేవి ఆపేసారు. అయితే అక్టోబర్ 30 నుంచి ఇకపై మొత్తం గేమ్ ను ఆపేసారు. డౌన్లోడ్ చేసుకున్నవారు కూడాఈ గేమ్ ఆడే వీలు ఉండదు.