Tik Tok లాంటి Apps తయారు చెయ్యాలంటే India ముందున్న పెద్ద సవాల్ అదే ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-06

Views 188

Infosys co-founder Nandan Nilekani said that creating an app like TikTok is not a challenge but implementing a robust business model is more difficult.
#TikTok
#chinaapps
#NandanNilekani
#businessmodel
#indiachinastandoff
#borderdisputes
#chinaappsinindia
#టిక్‌టాక్

59 చైనీస్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అనంతరం భారత్‌లో అలాంటి స్టార్టప్స్‌పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మనమే తయారు చేయాలనే ఆలోచనతో పాటు ఇప్పటికే టిక్ టాక్ వంటి వాటికి ప్రత్యామ్నాయాలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS