#RIPTiktok : భారత్‌లో Tik Tok బ్యాన్.. మొత్తం 59 China Apps పై నిషేధం విధించిన భారత్ ! || Oneindia

Oneindia Telugu 2020-06-30

Views 2

In a massive development, the Home Ministry on Monday, has b@nned over 50 Chinese Apps including Tik-Tok.

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను భారతదేశంలో నిసేధిస్తున్నట్లు కేంద్రం సోమ‌వారం ప్ర‌క‌టించింది.. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.

#TikTok
#RIPTiktok
#ChineseApps
#UCBrowser
#HelloApp
#59MobileApps
#Playstore
#PUBG
#ChineseAppsinIndia
#BoycottChinaProducts
#BoycottChinaApps

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS