Watch : Yuzvendra Chahal Gets His Cheeks Pulled In Tik Tok By A Girl

Oneindia Telugu 2020-03-20

Views 3

Indian leg-spinner Yuzvendra Chahal has taken a distinct route and is offering them with the much-needed leisure along with his TikTok movies. In a video, at the moment doing rounds on the web, Chahal and a woman will be seen strolling, with all smiles whereas one another.
#YuzvendraChahal
#chahaltiktokvideos
#tiktokvideos
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అనుకోని విరామం ఏర్పడింది. వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండడంతో ఉన్నపళంగా అన్ని దేశాల క్రికెట్ క్రికెట్ బోర్డులు సిరీసులను వాయిదా వేశాయి. ఎప్పటికప్పుడు వైరస్ పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించాయి. మరోవైపు మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 2020ని ఏప్రిల్‌ 15కు బీసీసీఐ వాయిదా వేసింది. దీంతో ఎప్పుడూ తీరిక లేకుండా క్రికెట్ ఆడే టీమిండియా ఆటగాళ్లకు ఖాళీ సమయం దొరికింది.

Share This Video


Download

  
Report form