టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ కోసం కొత్త భాగస్వాములను వెతుకుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే దశాబ్దంలో దాని వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేయడానికి మరొక వాహన తయారీదారుతో భాగస్వామ్యం కావాలని కంపెనీ యోచిస్తోంది.
ఇది టాటా మోటార్స్ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి మరియు నియమాలను అవలంబించడానికి భారీగా పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పిస్తుంది.
టాటా మోటార్స్ భాగస్వాముల అన్వేషణను గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.