టాటా ఆల్ట్రోజ్ టర్బో ఇండియా లాంచ్ ఎప్పుడో తెలుసా

DriveSpark Telugu 2020-12-23

Views 9

టాటా మోటార్స్ ఇప్పుడు తన దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆల్ట్రోజ్ టర్బోను ఆవిష్కరించడానికి సన్నాహాలను సిదాం చేస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టర్బో 2021 జనవరి 13 న ఆవిష్కరించబడుతుంది. ఈ కారు ఆవిష్కరించిన సమయానికి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. టాటా మోటార్స్ ఈ కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కాస్మెటిక్ అప్‌డేట్‌తో సహా పలు మార్పులు చేసింది.

టాటా ఆల్ట్రోజ్ టర్బో లాంచ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form