ఆడి Q2 ఎస్‌యూవీ లాంచ్ డేట్ ఫిక్స్

DriveSpark Telugu 2020-10-10

Views 8

ఆడి తన సరికొత్త క్యూ 2 ఎస్‌యూవీని అక్టోబర్ 16 న దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆడి క్యూ 2 ఈ ఎస్‌యూవీని తొలిసారిగా 2016 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించింది.

ఆడి క్యూ 2 ఎస్‌యూవీ కోసం కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేదా ఆడి డీలర్షిప్లలో రూ. 2 లక్షలు చెల్లించి ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన ఆడి Q2 ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS