US Election 2020 : ట్రంప్ vs బిడెన్.. ఆ స్టేట్ లో ఎవరు గెలుస్తారో వారిదే అధ్యక్ష పదవి! || Oneindia

Oneindia Telugu 2020-10-25

Views 1

అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. వచ్చేనెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎక్కువ సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచార సెమినార్లు, ర్యాలీల వేడి పతాక స్థాయికి చేరుకుంది.

#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS