The electoral heat started in Telangana. Candidates Campaign in the constituencies have also begun. In the twin cities, the key constituency in Sherlingam pally is more than a ticket to the leaders. bhavya anand prasad, movva satyanarayana contesting from tdp. tdp high will decide the candidate with in few hours. but movva is favourite candidate in the constituency.
#TelanganaElections2018
#Serilingampally
#trs
#tdp
#mahakutami
#Congress
#Telangana
తెలంగాణ లో సంచలనంగా మారిన ఆ నియోజక వర్గంలో చక్రం తిప్పేది ఏ పార్టీ..! అదేమీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తోన్న సీట్ కాదు. ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న స్థానం అసలే కాదు. కానీ, ప్రస్తుతం అది హాట్ సీట్. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వాతావరణాన్ని బాగా వేడెక్కించిన సీట్. అదే శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రతిష్టాత్మకమైన సీటు..!