Kapil Dev Discharged From Hospital After Angioplasty || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-25

Views 670

Kapil Dev got discharged today afternoon. He's doing fine and can resume his regular daily activity soon. He'll be under regular follow-up consultation with Dr. Atul Mathur," the hospital said in a statement.
#KapilDev
#KapilDevDischargedFromHospital
#KapilDevhealthUpdate
#FortisEscortshospital
#ChetanSharma
#Cricket
#cricketlegendKapilDev
#KapilDevAngioplasty
#Ipl2020

టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్‌ హార్ట్ ఆసుప‌త్రిలో చేరిన విషయం తెలిసిందే. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో ఆయనకు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో యాంజియోప్లాస్టీ ద్వారా వాటిని పునరుద్ధరించారు.

Share This Video


Download

  
Report form