Coronavirus : Corona Positive Patient Discharged In AP Guntur District

Oneindia Telugu 2020-04-20

Views 5.6K

Coronavirus : Doctors mistakenly discharge corona positive patient in andhra pradesh guntur district.
#Coronavirus
#Covid19
#lockdown
#coronacasesinindia
#YSJagan
#coronaupdate
#andhrapradesh

గుంటూరు జిల్లాలో స్థానిక కాటూరి మెడికల్ కాలేజీ క్వారంటైన్ సంటర్‌లో ఇద్దరు కరోనా అనుమానితుల్ని వేర్వేరుగా ఉంచారు. ఇద్దరి పేర్లూ ఒకటే. ఈ నేపథ్యం లో వైద్య సిబ్బంది పొరపాటున పాజిటివ్ ఉన్న వ్యక్తి ని డిశ్చార్జ్ చేసింది. విషయం తెలుసుకుని మళ్ళీ అతన్ని అంబులెన్సు లో హాస్పిటల్ కి తరలించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS