Coronavirus In India : ఇండియాలో కరోనా పీక్స్ - 1,15,736 కొత్త కేసులు | కర్ఫ్యూల తో కఠిన నిబంధనలు

Oneindia Telugu 2021-04-07

Views 209

Newly 1,15,736 Covid 19 Coronavirus positive case have been reported in India in last 24 hours.
#Coronavirusinindia
#1lakhCOVID19casesIndia
#CoronavirusinMaharashtra
#Maharashtrastrictlockdown
#nightcurfew
#COVID19Vaccination
#Coronaviruspositivecases
#restrictions

నిన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోనా కేసులు ఈరోజు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. నిన్న 97 వేలకు సమీపంగా నమోదైన కేసులు, ఈరోజు ఒక లక్ష 15వేలకు పైగా చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 1,15,736 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గా తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form