India Lockdown 2.0 : KCR To Take A Key Decision On April 20th Over Coronavirus Lockdown

Oneindia Telugu 2020-04-16

Views 2

India Lockdown 2.0 : The State Cabinet meeting will be held at Pragati Bhavan, chaired by Chief Minister Chandrasekhar Rao. The conference is expected to discuss a wide range of measures to prevent coronal outbreaks, implementation of lockdowns, central government guidelines and easing sanctions.
#Lockdown2.0
#IndiaLockdown2.0
#KCR
#caronavirus
#covid19
#covidcasesintelangana
#kcrcabinetmeeting
#telangana

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజల ప్రాణాల కన్నా ముఖ్యం ఏదీ కాదని గతంలో ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదిశగా పకడ్బందీగా అడుగులు వేస్తున్నట్టు తెలు స్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈనెల 20వ తారీఖున లాక్ డౌన్ ఆంక్షల సడలింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వాటి అమలు, సాధ్యాసాధ్యాలపై సమీక్షించనున్నారు చంద్రశేకర్ రావు. అందుకోసం ఈ నెల 19వ తారీఖున మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS