Chief Minister K Chandrashekhar Rao declared that there will be no lockdown in the State and assured that no hasty decisions will be taken in this regard.
#NolockdowninTelangana
#CMKCR
#lockdownintelangana
#Covid19safetynorms
#TRS
#TSassemblysessions
#Schoolsclosed
#COVIDVaccination
తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టబోమని క్లారిటీ ఇచ్చారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున వాటిని మూసివేసినట్లు చెప్పారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికం మాత్రమే అని అన్నారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.