Breaking : CM KCR Announced Telangana Lockdown Till 31st Of March 2020 | Oneindia Telugu

Oneindia Telugu 2020-03-22

Views 1.9K

Telangana cm kcr announced that, like janata curfew day, telangana will be locked down till march 31st. 1897 epidemic disease act issues and necessary meaures declared by cm.
#CMKCR
#telanganalockdown
#jantacurfew
#TelanganaLockdownTill31st
#kcr
#etelarajender
#jantacurfewintelangana
#CMKCRpressmeet

తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తిని మరో తొమ్మిది రోజులు కొనసాగించాలని, మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో కేబినెట్ మంత్రులు, ముఖ్య అధికారులతో హైలెవల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 31 వరకు ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటికి రావొద్దని, కావాల్సిన సరుకులతోపాటు డబ్బును కూడా ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ఈ మేరకు అపెడమిక్ డిసీజ్ యాక్ట్- 1897(అత్యవసర పరిస్థితుల చట్టం)ను అమల్లోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS