PM Modi's call to the nation to participate voluntarily in the Janata Curfew, People of the country are following and are staying at home.Especially telangana busy roads are empty today.
#JantaCurfew
#JanataCurfewliveupdates
#pmmodi
#indialockdown
#StayHome
#indiashutdown
#emptyroadsintelangana
#ChandrababuNaidu
#SatyavathiRathod
జనతా కర్ఫ్యూ లో భాగంగా తెలంగాణాలో రద్దీగా ఉండే ప్రదేశాలన్నీ వెలవెల బోయాయి. ప్రజలంతా ఈ కర్ఫ్యూ కు మద్దతు తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాలైన చార్మినార్, హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ ,చార్మినార్, జనగరావు సిటీ, తెలంగాణ లో గల కొన్ని గ్రామాలు,నారాయణగూడ చౌరస్తా,బర్కత్ పుర,హిమాయత్ నగర్.. ఇలా చాలా ప్రాంతాలు నిర్మానుషంగా దర్శనమిచ్చాయి.