The lockdown decision by the Government of India to contain the coronavirus has given rise to the expected results and seems to have touched on many new things. This lock-down has once again witnessed the greatness of the many bonds that disappeared in mechanical life, the carelessness of precious things, the attachments of distant kinship, the sweetness of friendship, and the indifference of childlessness.
#Coronaviruslockdown
#nature
#lockdownteachalot
#mechanicallife
#moneyvalue
కరోనా వైరస్ ను కట్టడిచేసేందకు భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో పాటు, ఎన్నో కొత్త అంశాలను స్పృశించినట్టు తెలుస్తోంది. ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 15గంటలు తీరిక లేకుండా గడిపే యాంత్రిక జీవనంలో కనుమరగైన ఎన్నో బంధాల గొప్పతనాన్ని, విలువైన అంశాల పట్ల వహించే నిర్లక్ష్యాన్ని, దూరమైన బందుత్వాల అనుబంధాలను, స్నేహం లో ఉన్న మాధుర్యాన్ని, పిల్లల పసితనంలో ఉన్న నిష్కల్మషాన్ని అన్నిటికి మించి ఆర్ధిక క్రమశిక్షణను ఈ లాక్ డౌన్ మరొక్కసారి కళ్లెదుట సాక్షాత్కరింపజేసింది. అనవసర ఆర్బాటాల వల్ల వ్యయప్రయాసలు తప్ప ఒరిగేదేమి ఉండదనే సత్యాన్ని కూడా లాక్ డౌన్ కళ్లకు కట్టినట్టు తెలియజేసింది.