Fake News Buster : 02 ముంబై లోని 11 కొత్త లాక్ డౌన్ రూల్స్..నిజామా ? అసత్య వార్తలపై పూర్తి క్లారిటీ!

Oneindia Telugu 2020-04-12

Views 258

A post on the economy attributed to Ratan Tata has gone viral on social media.It says, "experts are predicting huge downfall of Economy due to the Corona. So ratan tata clarifies it is a fake news, not only this lot of fake news are going viral and trending in social media, so here in this video we give you a clarity about all the recent fake news.
#covid19
#coronavirus
#FakeBusters
#FactCheck
#fakenews
#PMNarendraModi
#lockdown
#lockdownextension
#viralnews

* Fake News Buster :
ఒక పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి తో అట్టుడికిపోతుంటే మరో పక్క అంతకంటే ఎక్కువ వేగంతో కొన్ని ఫేక్ న్యూస్ లు వైరస్ కంటే వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా.. ఆధారాలు లేకుండా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వాటిలో నిజమెంత అనేది ఈ వీడియో లో చూద్దాం..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS