#Lockdown2021 : Election Campaigns Lead Corona మళ్ళీ లాక్ డౌన్ -భారీగా కరోనా,హోరాహోరీగా ఎన్నికలు!!

Oneindia Telugu 2021-03-20

Views 555

The second wave of corona is spreading in india . Meanwhile, in four states and one union territory elections campaigns could lead to a corona outbreak. This will lead to a debate on whether to postpone the elections and impose a lockdown.
#Coronavirusinindia
#coronasecondwavespreading
#5statesassemblyelections
#Lockdown
#postponeelections
#lockdownimpose
#Assemblypolls
#electionscampaignsleadtocoronaoutbreak
#Maharashtra
#Kerala
#WestBengal
#BJP

భారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని తెలిసిందే. ఇక పోతే ఇదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు కరోనా వ్యాప్తికి కారణమవుతాయేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికలు వాయిదా వేసి లాక్ డౌన్ విధిస్తారా అన్న చర్చ జరుగుతుంది .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS