Watch : లాక్ డౌన్ లో రోడ్లపై తిరిగే వాళ్ళకి కొత్త పద్ధతిలో బుద్ధి చెప్తున్న మహారాష్ట్ర పోలీసులు!

Oneindia Telugu 2020-04-22

Views 1

COVID 19: Maharastra police thought in a unique way. they are focusing who are roaming on roads during lockdown, they held sit ups like a drill on roads.
#lockdown
#coronavirus
#COVID19
#covidcasesinindia
#PMNarendraModi
#lockdown
#covidvaccine
#Maharashtras


కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా అమలు చేశారు. ఇలాంటి సమయంలో అనవసరంగా బయటకు వస్తే కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రభుత్వాలు పదేపేద తల మొత్తుకున్నా ప్రజలు మాత్రం వినడం లేదు. ఇప్పటి వరకు దేశం లో 20,000 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనా వైరస్ దెబ్బకు మృతి చెందిన వారిలో దాదాపు 35 శాతం మంది ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నారు. రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరిగిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలను వారి ఇళ్లకే పరిమితం చెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS