Kohli vs BCCI : Kapil Dev On BCCI, Kohli Controversy

Oneindia Telugu 2021-12-16

Views 1

Virat Kohli speaking at a press meet yesterday, and slams BCCI, kohli said that no one had told him before that he was being removed from the captaincy and that no one had stopped him even when he wanted to step down from the T20 captaincy. Former Team India captain and legend Kapil Dev has responded to the controversy.
#ViratKohli
#KohlivsBCCI
#INDvsSA
#RohitSharma
#KohlivsRohit
#RahulDravid
#BCCI
#SouravGanguly
#TeamIndia
#Cricket


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, బీసీసీఐకి మ‌ధ్య వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. నిన్న కోహ్లీ ప్రెస్ మీట్ అనంతరం ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు కూడా చేసుకున్నారు. నిన్నప్రెస్ మీట్ లో కోహ్లీ మాట్లాడుతూ, కెప్టెన్సీ నుండి తీసేస్తున్నట్టు తనకు ముందుగా ఎవరూ చెప్పలేదని, టీ20 కెప్టెన్సీ నుండి తప్పుకోవాలనుకున్నప్పుడు కూడా తనను ఎవరూ ఆపలేదని కోహ్లీ చెప్పాడు. ఈ వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గ‌జ ఆట‌గాడు క‌పిల్ దేవ్ స్పందించాడు.

Share This Video


Download

  
Report form