IPL 2020, KKR vs DC: Varun Chakravarthy Shines As KKR Beat DC by 59 Runs | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-24

Views 1.6K

IPL 2020 : KKR VS DC : Kolkata Knight Riders vs Delhi Capitals : KKR vs DC Highlights: Varun Chakravarthy, Nitish Rana help Kolkata Knight Riders crush Delhi Capitals by 59 runs
#KkrvsDc
#Kolkataknightriders
#DelhiCapitals
#Dcvskkr
#Nitishrana
#Varunchakravarthy
#Patcummins
#Pant
#Iyer
#Ipl2020

ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్నందుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్ 59 పరుగులతో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. చావోరేవో మ్యాచ్‌లో అద్భుత విజయంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. నితీష్ రాణా( 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 81), సునీల్ నరైన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో రబడా, నోర్జ్, స్టోయినిస్ రెండేసి వికెట్లు తీశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS