Sportsmanship pipped cricket rivalry when Sri Lanka’s key paceman Lasith Malinga shared his trade secrets with Australia’s Marcus Stoinis soon after his side lost a World Cup warm-up match to the defending champions.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#celebrations
#icc
#lasithmalinga
#marcusstoinis
#srilanka
#australia
శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ప్రత్యర్థి ఆటగాడు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా సూచనలు ఇచ్చాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక ఘోర పరాజయంను చవిచూసింది.