ICC Cricket World Cup 2019: Cape Town - Lasith Malinga and Angelo Mathews played key roles in Sri Lanka's stunning 20-run World Cup win over England that revived the race for semi-final berths at Headingley on Friday.
#iccworldcup2019
#engvsl
#lasithmalinga
#eionmorgan
#jonnybairstow
#dimuthkarunaratne
#joeroot
#jasonroy
#cricke
#teamindia
లీడ్స్ వేదికగా శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మలింగ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్‌లాడిన మలింగ మొత్తం మీద 50 వికెట్లు తీసుకున్నాడు.