ICC Cricket World Cup 2019,India vs New Zealand:Top-order batsman Khawaja suffered the left hamstring injury in Australia's surprise 10-run defeat by South Africa at Old Trafford on Saturday.
#icccricketworldcup2019
#cwc2019semifinal
#indvnz
#ausveng
#usmankhawaja
#matthewwade
#mitchellmarsh
#marcusstoinis
#cricket
కీలక సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా షాన్ మార్ష్ టోర్నీకి దూరం కాగా.. తాజాగా స్టార్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా కూడా ప్రపంచకప్ నుండి వైదొలిగాడు. తొడ కండరాల నొప్పితో సతమవుతున్న ఉస్మాన్ ఖవాజా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించినట్లు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ఖవాజా స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ జట్టులోకి రానున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెక్నికల్ కమిటీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.