DC vs KXIP , IPL 2020: In battle of power-hitters, spin-heavy Delhi Capitals face Kings XI Punjab. Marcus Stoinis' Blistering 53 Drags DC to 157/8 against KXIP
#DelhiCapitals
#KINGSXIPUNJAB
#shami
#MohammedShami
#Marcusstoinis
#Stoinis
#DCvkxip
#DCVSKXIP
#KlRahul
#Ajinkyarahanne
#ChrisGayle
#KlRahul
#Shreyasiyer
#Rishabhpant
#Ipl2020
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 ) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో చెలరేగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమవడంతో ఓ దశలో 120 పరుగులకే పరిమితం అవుతుందనుకున్న ఢిల్లీ .. స్టోయినిస్ ధాటైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్నిఉంచింది. శ్రేయస్ అయ్యర్( 32 బంతుల్లో 3 సిక్సర్లతో 39), రిషభ్ పంత్(29 బంతుల్లో 4 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(3/15) మూడు వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్ రెండు, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు. ఐపీఎల్‌లో షమీకిదే బెస్ట్ పెర్ఫామెన్స్.