Unlock 5: Education ministry issues guidelines for school reopening amid Covid-19
#SchoolsReopen
#SchoolReopeningguidelines
#Educationministry
#Students
#coronavirusindia
#Covid19
#coronavaccine
#Unlock5
#onlineclasses
కరోనా వైరస్ వల్ల స్కూళ్లు తెరుచుకునే లేదు. కానీ అన్ లాక్ 5.0లో విద్యాసంస్థలు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ అందుకు తగిన సలహాలు/ సూచనలు కూడా పాటించాలని స్పష్టంచేసింది. కానీ స్కూల్స్ ఓపెన్ చేయడంపై రాష్ట్ర
ప్రభుత్వాలదే తుది నిర్ణయం అంటూ వదిలేసింది.