Rajinikanth Warns AIADMK On Reopening Liquor Shops | Oneindia Telugu

Oneindia Telugu 2020-05-10

Views 2

Can forget coming back to power’: Rajinikanth warns AIADMK on reopening liquor shops.On Saturday, the Tamil Nadu government moved the Supreme Court against an order passed by the Madras High Court directing closure of all government-run retail liquor outlets in the state till the lockdown was lifted
#RajiniKanth
#AIADMK
#LiquorShops
#Wineshops
#chennai
#tamilnadupolitics
#narendramodi
#bjp
#PalaniSwami
#CentralGovernment,
#AIADMKBJPALLIANCE
#tamilnadugovt
#Tasmac

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఆయన తప్పు పట్టారు. అలాంటి సాహసం చేయొద్దని హెచ్చరించారు. మద్యం షాపులను గనక తెరవాల్సి వస్తే.. జనం పాతరేస్తారని అన్నారు. అధికారంలోకి రావడాన్ని మర్చిపోవాల్సిందేనని జోస్యం చెప్పారు.

Share This Video


Download

  
Report form